Jubilee Hills police officials have received a complaint on Saturday from Telangana advocate JAC against Pawan Kalyan, the president of Janasena party.
#APElection2019
#Janasena
#PawanKalyan
#JubileeHillspolice
#TelanganaadvocateJAC
#Bheemavaram
#gajuwaka
#Telangana

ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడే తీరు సరికాదని మండిపడ్డారు తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు. శుక్రవారం భీమవరం సభలో తెలంగాణలో ఆంధ్ర ప్రజలపై దాడులు చేస్తున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏమైనా పాకిస్థానా అంటూ పవన్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మేరకు పవన్ కల్యాణ్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.